Chief Minister Arvind Kejriwal on Wednesday said that the Delhi government will set up 11,000 wifi hotspots within six months to provide free internet service
at various public places in the national capital.
#WiFiHotspots
#FreeWifi
#ArvindKejriwal
#Delhigovernment
#internet

ఢిల్లీ సర్కార్ ఇంటర్నెట్ కస్టమర్లకు ఓ ఫ్రీ ఆఫర్ ఇచ్చింది. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో మొత్తం 11 వేల హాట్ స్పాట్ సెంటర్లను ఓపెన్ చేయనున్నట్లు సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు.